Kanipakam: కాత్యాయనిదేవి అలంకారంలో కాణిపాకం అమ్మవారు

Kanipakam: కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాల్లో అమ్మవారు కాత్యాయనిదేవిగా దర్శనమిచ్చారు.

VASU, PUTTALAPATTU
Published on: 17 Oct 2026 9:11 PM IST
Kanipakam
X

Kanipakam: కాత్యాయనిదేవి అలంకారంలో కాణిపాకం అమ్మవారు

Kanipakam: శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం సాయంత్రం అమ్మవారు కాత్యాయనిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన మరియు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, మరియు వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU