Kanipakam: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న విదేశీ భక్తులు
Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న రష్యా, జర్మనీ, యూఎస్ఏ విదేశీ భక్తులు. తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు, అర్చకులు.
Kanipakam: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న విదేశీ భక్తులు
కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న విదేశీ భక్తులు, యూఎస్ఏ, జర్మనీ, రష్యా చెందిన పలువురు విదేశీ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి దర్శనం చేయించి, ఆశీర్వాద మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా విదేశీ భక్తులు మాట్లాడుతూ హిందూ దేవాలయాల పట్ల అత్యంత భక్తిశ్రద్ధలతో దేవాలయాలను సందర్శిస్తుంటామని వారు తెలిపారు.




