Kanipakam: కాణిపాకం ఆలయ లడ్డూ పోటులో ఈవో పెంచల కిషోర్ విస్తృత తనిఖీలు!

Kanipakam: శ్రీకాళహస్తి ఆలయ లడ్డూ పోటులో అగ్ని ప్రమాదం జరిగిన దృష్ట్యా కాణిపాకం దేవస్థానం లడ్డూ పోటులో ఈవో పెంచల కిషోర్ శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.

VASU, PUTTALAPATTU
Published on: 14 Nov 2026 6:55 PM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకం ఆలయ లడ్డూ పోటులో ఈవో పెంచల కిషోర్ విస్తృత తనిఖీలు!

కాణిపాకం: శ్రీ స్వామివారి దేవస్థానం లడ్డుపోటు నందు విస్తృత తనిఖీలు నిర్వహించిన దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ ఇటీవల జరిగిన శ్రీకాళహస్తి ఆలయం లడ్డు పోటు నందు అగ్ని ప్రమాదం జరిగిన దృశ్య, కాణిపాకం లడ్డు పో టు తయారీ కేంద్రం నందు అగ్నిమాపక పరికరాలను మరియు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేదానిపై విస్తృత తనిఖీలు నిర్వహించి ప్రమాదాలపై సూచనలు జారీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ దివాకర్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఏ.ఈ పవన్, తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU