Madanapalle: మదనపల్లె స్థానిక ఎన్నికల్లో హైటెక్ ప్రచారం జోరుగా ఐవీఆర్‌ఎస్ కాల్స్!

Madanapalle: మదనపల్లె జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి రాటకొండ రెడ్డమ్మకు మద్దతుగా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్ వస్తున్నాయి. కూటమి నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలపాలని ఆమె భర్త శ్రీనివాసులు నాయుడు కోరారు.

Srinivasulu, Madanapalle
Published on: 21 Oct 2026 12:26 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె స్థానిక ఎన్నికల్లో హైటెక్ ప్రచారం జోరుగా ఐవీఆర్‌ఎస్ కాల్స్!

Madanapalle: మదనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు సతీమణి రాటకొండ రెడ్డమ్మ పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ను గమనించి, అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించాలని రాటకొండ శ్రీనివాసులు నాయుడు కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle