Punganur: చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్టులు!
Punganur: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూలు.. వివరాలు వెల్లడించిన ప్రిన్సిపాల్.
Punganur: చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్టులు!
Punganur: చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం. జయప్రకాష్ తెలిపారు.
ఎం.ఏ. (హిందీ) లో 50 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు ఈ నెల 18న ఉదయం 10:00 గంటలకు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, చౌడేపల్లి నందు సంప్రదించాలన్నారు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యా అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో నిర్ణీత సమయానికి కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు.




