Madanapalle: చిన్నారి తొలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న హర్షవర్ధన్ రెడ్డి!
Madanapalle: మదనపల్లెలో సీనియర్ హాకీ ప్లేయర్ గురు భాస్కర్ మనవరాలి మొదటి పుట్టినరోజు వేడుకల్లో వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Madanapalle: చిన్నారి తొలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న హర్షవర్ధన్ రెడ్డి!
Madanapalle: మదనపల్లె పట్టణంలోని రామతులసి ఫంక్షన్ హాల్‌లో సీనియర్ హాకీ ప్లేయర్ గురు భాస్కర్ మనవరాలు, భరత్–దివ్య దంపతుల చిన్న కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.




