Chittoor: నిండ్ర మండలంలో అత్యధికంగా 8, నగరి మండలంలో 1 పంచాయతీ ఏకగ్రీవం!

Chittoor: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని 99 గ్రామ పంచాయతీల్లో 25 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 70 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, 4 కోర్టు విచారణలో ఉన్నాయి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 29 Nov 2026 12:32 PM IST
Chittoor
X

Chittoor: నిండ్ర మండలంలో అత్యధికంగా 8, నగరి మండలంలో 1 పంచాయతీ ఏకగ్రీవం!

Chittoor: నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో మొత్తం 99 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో 25 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 70 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మరో నాలుగు పంచాయతీలకు సంబంధించి కోర్టులో విచారణ కొనసాగుతోంది.

మండలాల వారీగా పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి.విజయపురం మండలం మొత్తం పంచాయతీలుఏకగ్రీవమైనవి: ,ఎన్నికలు జరిగేవి: 19వడమాలపేట మండలం:మొత్తం పంచాయతీలు: 18 ఏకగ్రీవమైనవి: 5 కోర్టు విచారణలో ఉన్నవి: 4మిగిలినవి: 9పుత్తూరు మండలం:మొత్తం పంచాయతీలు: 14 ఏకగ్రీవమైనవి: 5 ఎన్నికలు జరిగేవి: 9నగరి మండలం: మొత్తం పంచాయతీలు: 21 ఏకగ్రీవమైనవి: 1 ఎన్నికలు జరిగేవి: 20

నిండ్ర మండలం: మొత్తం పంచాయతీలు: 21 ఏకగ్రీవమైనవి: 8 ఎన్నికలు జరిగేవి: 13మొత్తం ఎన్నికల పరిస్థితి:నగిరి నియోజవర్గంలోని పంచాయతీ వివరాలుమొత్తం పంచాయతీలు 99ఏకగ్రీవమైనవి 25ఎన్నికలు జరిగేవి 70కోర్టు విచారణలో ఉన్నవి.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA