Puthalapattu: పూతలపట్టులో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ధర్నా!
Puthalapattu: పూతలపట్టు ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్లకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ధర్నా. జేసీ జోక్యంతో సమసిన వివాదం.
Puthalapattu: పూతలపట్టులో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ధర్నా!
Puthalapattu: పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఎంపీటీసీ ఎన్నికలలో నామినేషన్ వేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న జిల్లా జెసి ఆదర్శ రాజేంద్రన్ ధర్నా చేస్తున్న వారికి నచ్చజెప్పి నామినేషన్లు వేయించారు. ధర్నా కార్యక్రమంలో పూతలపట్టు వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, వైఎస్ఆర్సిపి మేధావుల సలహా సంఘం సభ్యులు జగదీశ్వర్ రెడ్డి,మండల కన్వీనర్ సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థులు కార్యకర్తలు పాల్గొన్నారు.




