Chowdepalli: చౌడేపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటింటా ప్రచారం

Chowdepalli: చౌడేపల్లి మండలంలో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి గెలుపు కోసం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా ఇంటింటా ప్రచారం చేశారు.

MAHESH, PUNGANOOR
Published on: 29 Oct 2026 9:03 PM IST
Chowdepalli
X

Chowdepalli: చౌడేపల్లిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటింటా ప్రచారం

Chowdepalli: చౌడేపల్లి మండలంలో జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చౌడేపల్లి మండలం వైయస్సార్సీపి పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి ని గెలిపించాలని ఇంటింట విస్తృత ప్రచారం, వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థిని గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు కృషితో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ప్రచారంలో పాల్గొన్న చౌడపల్లి మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR