Kanipakam: కాణిపాకంలో విజయదశమి వేడుకలు మహిషాసురమర్దినిగా అమ్మవారి దర్శనం

Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో దసరా నవరాత్రులు ముగిశాయి.

VASU, PUTTALAPATTU
Published on: 21 Oct 2026 8:44 AM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకంలో విజయదశమి వేడుకలు మహిషాసురమర్దినిగా అమ్మవారి దర్శనం

Kanipakam: శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయదశమి పురస్కరించుకుని చివరి రోజు అమ్మవారు మహిషాసురమర్దిని దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు.

అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన మరియు పూజలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, అర్చకులు, మరియు వేద పండితులు, ఉభయదారులు, తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU