Chittoor: రెడ్డిగుంట అభివృద్ధికి కృషి చేస్తా: వరలక్ష్మమ్మ

Chittoor: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ 21వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని జనసేన అభ్యర్థి టీ. వరలక్ష్మమ్మ కోరారు.

Chandra Sekhar, Chittoor
Updated on: 29 Oct 2026 4:56 PM IST
Chittoor
X

Chittoor: రెడ్డిగుంట అభివృద్ధికి కృషి చేస్తా: వరలక్ష్మమ్మ

చిత్తూరు: చిత్తూరు నగరంలోని రెడ్డి గుంట 21వ వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కార్పొరేటర్ జనసేన పార్టీ అభ్యర్థి టీ వరలక్ష్మమ్మ తెలిపారు. గురువారం రెడ్డి గుంట వద్ద ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 21వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తుపైన పోటీ చేస్తున్నానని తెలిపారు.

తనను వార్డు ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన గెలుపుతో వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని వీధిలైట్లు రోడ్లు త్రాగునీటి సౌకర్యం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor