Chowdepalli: చౌడేపల్లిలో రూ.1.44 కోట్లతో 25 అభివృద్ధి పనులకు శ్రీకారం
Chowdepalli: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో రూ.1.44 కోట్ల వ్యయంతో 25 అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు భూమిపూజ నిర్వహించారు.
Chowdepalli: చౌడేపల్లిలో రూ.1.44 కోట్లతో 25 అభివృద్ధి పనులకు శ్రీకారం
చౌడేపల్లి: చౌడేపల్లి మండలం కాటిపెల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కుటుంబం కృషి చేస్తుందని అన్నారు కార్యకర్ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని ప్రజల నుండి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రేపు జరగబోయే ముఖ్యమంత్రి సభను జయప్రదం చేయాలని కార్యకర్తలను కోరారు ఐకమత్యమే మహాబలం అని కార్యకర్తలకు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలలో అందిస్థానాల్లో విజయం సాధించేందుకు కార్యకర్తలందరూ సహకరించాలని కోరారు.
కాటిపేరీ గ్రామంలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోతోందని సమస్యను పరిష్కరించాలని తెలుపగా వెంటనే పరిశీలించి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సోమల సురేష్, మాజీ బోయకొండ చైర్మన్ ఎస్.కె వెంకటరమణారెడ్డి, లక్ష్మణ రాజు (పత్తి రాజు) సింగల్ విండో అధ్యక్షుడు పగడాల హరి చౌడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ప్రదీప్ రాజు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.




