Chowdepalle: బోయకొండ గంగమ్మ ఆలయంలో టీడీపీ నాయకుల దౌర్జన్యం

Chowdepalle: బోయకొండ గంగమ్మ ఆలయ కార్యాలయంలో పెయింటింగ్ టెండర్ల వివాదం. బాధితుడిపై టీడీపీ నాయకుల దాడి, పోలీసులకు ఫిర్యాదు.

MAHESH, PUNGANOOR
Published on: 29 Sept 2026 4:03 PM IST
Chowdepalle
X

Chowdepalle: బోయకొండ గంగమ్మ ఆలయంలో టీడీపీ నాయకుల దౌర్జన్యం

చౌడేపల్లి: తనపై దౌర్జన్యం జరుగుతున్న సమయంలో మాత్రమే బోయకొండ ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడంలేదని బాధితుడు ఆరోపణ. ఈవో కార్యాలయంలో పెయింటింగ్ పనులకు టెండర్ వేసేందుకు వెళ్తే దౌర్జన్యాలకు పాల్పడితే ఈవో పట్టించుకోకపోవడం దారుణం.

ఆన్లైన్లో టెండర్ వేయడానికి ఇంకా రెండు దినాలు సమయం ఉన్న ఇప్పటికే ఆలయంలో 70 శాతం పనులు పూర్తి చేశారని తనపై దాడికి పాల్పడిన వారిపైన ఆలయ ఈవో పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈవో కార్యంలో తనను భయభ్రాంతులకు గురి చేస్తున్న దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రహస్యంగా రికార్డ్ చేసిన వీడియోలను మీడియా వారికి అందజేశాడు

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR