Chittoor: చిత్తూరు జడ్పీ చైర్మన్‌గా శైలజ తేజ మూర్తి ప్రమాణ స్వీకారం
Chittoor: చిత్తూరు జడ్పీ చైర్మన్‌గా శైలజ తేజ మూర్తి, వైస్ చైర్మన్‌గా మంజులప్రియ, 27 మంది జడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు; కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరు.
Chittoor: చిత్తూరు జడ్పీ చైర్మన్‌గా శైలజ తేజ మూర్తి ప్రమాణ స్వీకారం
చిత్తూరు: చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్గా శైలజ తేజ మూర్తి ప్రమాణస్వీకారం చేశారు వైస్ చైర్మన్ గా మంజు లప్రియ ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ జడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ ల తో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం జిల్లాలోని 27 మంది జడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు .
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ శైలజ తేజ మూర్తి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
తనపై ఎంతో నమ్మకంతో జిల్లా చైర్మన్ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ పథకాల అమలు జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.




