Chittoor: 11వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా రాజశేఖర్ నామినేషన్!
Chittoor: చిత్తూరు నగరంలో 11వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా రాజశేఖర్ నామినేషన్ వేశారు. నిత్యం ప్రజలకు సేవ చేస్తున్నానని, గెలుపునకు మద్దతు కోరారు.
Chittoor: 11వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా రాజశేఖర్ నామినేషన్!
చిత్తూరు: చిత్తూరు నగరంలో 11వ డివిజన్ నందు మొదటి నామినేషన్ దాఖలు చేసిన తెలుగుదేశం అభ్యర్థి రాజశేఖర్ ఈ డివిజన్ నందు ఆయన పలు అభివృద్ధి పనులను చేసి అనునిత్యం ప్రజలకు చేరువలో తమ సేవలు అందించారు.
వారి గెలుపుకు ప్రజల సైతం మంచి మద్దతును తెలపాలని.... తనకు టీడీపీ అభ్యర్తిగా అవకాశం కల్పించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల కు, పార్టీ అధిష్టానానికి ఎంతో రుణపడి ఉంటానని అయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.




