Chittoor: చిత్తూరు కార్పొరేషన్‌లో అనూహ్య పరిణామం.. వైసీపీ కార్పొరేటర్ రాజీనామా!

Chittoor: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ నేత హరిణి రెడ్డి ప్రమాణస్వీకారం చేయకుండానే పదవికి రాజీనామా చేశారు.

Chandra Sekhar, Chittoor
Published on: 21 Nov 2026 12:44 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరు కార్పొరేషన్‌లో అనూహ్య పరిణామం.. వైసీపీ కార్పొరేటర్ రాజీనామా!

చిత్తూరు: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.7వ డివిజన్ కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ నాయకురాలు హరిణి రెడ్డి.. కనీసం ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే తన పదవికి రాజీనామా చేశారు.

ఈ మేరకు రాజీనామా పత్రాన్ని కార్పొరేషన్ కమిషనర్‌కు అందజేశారు. ఏకగ్రీవ ఎన్నికైన నాటి నుంచి పార్టీ ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి ఆమెను దూరం పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేశారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor