Chittoor: పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్ ఎస్పీ ఆకస్మిక తనిఖీ!
Chittoor: చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎంపీడీవో ఆఫీస్‌లో ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ దూడి తనిఖీ చేశారు.
Chittoor: పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్ ఎస్పీ ఆకస్మిక తనిఖీ!
Chittoor: పూతలపట్టు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీటీసీ ఎన్నికల నియమావళిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ దూడి. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.




