Chinnamandem: చిన్నమండెం జడ్పీటీసీ అభ్యర్థిగా మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
Chinnamandem: చిన్నమండెం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డిని జనవరి 5న సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రజా విజ్ఞప్తి.
Chinnamandem: చిన్నమండెం జడ్పీటీసీ అభ్యర్థిగా మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
చిన్నమండెం: చిన్నమండెం మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు నిలబడటం మన మండల ప్రజలు చేసుకున్న అదృష్టం. పుట్టిన ఊరుపై ప్రేమ, ప్రజలపై బాధ్యత, కష్టమని వచ్చిన ప్రతి ఒక్కరికీ అండగా నిలబడే గొప్ప మనసు ఆయన సొంతం.
పదవులు ఆశించి ప్రజల దగ్గరకు వచ్చే వ్యక్తి కాదు… ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన నాయకుడు. చిన్నమండెం మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రతి గ్రామానికి న్యాయం చేయాలనే తపన ఉన్న నాయకుడు మన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు.
మన ఊరి భవిష్యత్తు కోసం… మన బిడ్డ భవిష్యత్తు కోసం…
జనవరి 5వ తేదీన జరగనున్న జడ్పీటీసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.




