Rayachoti: చెంగ ఈశ్వరయ్య దంపతులకు యలహంక, బెంగళూరు మిత్రుల ఆత్మీయ సన్మానం
Rayachoti: రాయచోటి 35వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన చెంగ రామాదేవి, ఈశ్వరయ్య దంపతులను బెంగళూరు యలహంక మిత్రులు ఘనంగా సత్కరించారు.
Rayachoti: చెంగ ఈశ్వరయ్య దంపతులకు యలహంక, బెంగళూరు మిత్రుల ఆత్మీయ సన్మానం
రాయచోటి: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సహకారం తో రాయచోటి మునిసిపల్ 35 వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన చెంగ రామాదేవి గారిని, చంగా ఈశ్వరయ్య గారికి ఆత్మీయ మిత్రులు బెంగళూరు యలహంక, నుంచి విచ్చేసి ఘనంగా సన్మానించారు.
ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు మంజునాథ్, మోడెమ్ స్వామి కొండ, బి. రామచంద్రయ్య, రెడ్డయ్య, ఎన్. కేశవ, చెంగ శ్రీనివాసులు, చెంగ జయశంకర్, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.
ప్రజా బలం ఉన్న మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి ఆశీస్సులతో, చెంగ ఈశ్వరయ్య భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.




