Chittoor: పలమనేరు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం!

Chittoor: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం జాలారిపల్లి వద్ద కారు కల్వర్టును ఢీకొని డ్రైవర్ మృతి. నలుగురికి తీవ్ర గాయాలు, పలమనేరు ఆసుపత్రికి తరలింపు.

SUBRAMANYAM, PALAMANERU
Published on: 7 Oct 2026 1:58 PM IST
Chittoor
X

Chittoor: పలమనేరు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం!

Chittoor: పలమనేరు నియోజకవర్గం రిపోర్టర్ సుబ్రమణ్యం స్క్రోలింగ్...బైరెడ్డిపల్లి మండలం, జాలారి పల్లి వద్ద కల్వర్టును ఢీకొన్న కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి, నలుగురికి తీవ్రగాయాలు తమిళనాడు రాష్ట్రం, సేలం నుండి చిత్తూరులో జమాత్ కు వెళ్తుండగా ప్రమాదంక్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలమనేర్ ఏరియా ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది

SUBRAMANYAM, PALAMANERU

SUBRAMANYAM, PALAMANERU