Kuppam: కుప్పంలో బీజేపీ కార్యకర్తల కీలక సమావేశం నిర్వహణ!
Kuppam: కుప్పంలో అర్బన్ అధ్యక్షుడు వినీల్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశం. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం కోసం కలిసి పనిచేస్తామని ప్రకటన.
Kuppam: కుప్పంలో బీజేపీ కార్యకర్తల కీలక సమావేశం నిర్వహణ!
Kuppam: కుప్పం పట్టణంలో బిజెపి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన కుప్పం అర్బన్అధ్యక్షుడువినల్, మాట్లాడుతూ...రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తూ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకునే ప్రయత్నం చేపడతామని తెలిపారు
బిజెపి పార్టీ కూటమి మీతో కలిసి పనిచేస్తుందని. ఈ సందర్భంగా తెలిపారు ఈరోజు బిజెపి కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో. కుప్పం రూలర్ అధ్యక్షుడు వడివేలు, ప్రధాన కార్యదర్శి శ్రీ హరి నాయుడు, పలని, కనకరాజ్, ఉదయ్, మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు




