Punganur: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న బియాపా సెక్రటరీ మహేష్!

Punganur: అన్నమయ్య జిల్లాలోని ప్రసిద్ధ బోయకొండ గంగమ్మ తల్లిని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏరియా అథారిటీ ప్లానింగ్ సెక్రటరీ మహేష్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

MAHESH, PUNGANOOR
Published on: 27 Sept 2026 7:52 PM IST
Punganur
X

Punganur: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న బియాపా సెక్రటరీ మహేష్!

Punganur: ప్రసిద్ధ శక్తిక్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవిని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏరియా అథారిటీ ప్లానింగ్ సెక్రటరీ డి.వి. మహేష్ కుమార్ ఆదివారం మిత్రులతో కలిసి దర్శించుకున్నారు.

ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుని, ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి శేషవస్త్రం కప్పి, వేదాశీర్వచనం అందజేసి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. ఈ దర్శన కార్యక్రమంలో మహేష్ కుమార్‌తో పాటు రాజన్న, మంజన్న, శంకర గౌడ రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR