Chittoor: కాణిపాక వినాయకుడిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

Chittoor: చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు.

VASU, PUTTALAPATTU
Published on: 1 Oct 2026 7:51 PM IST
Chittoor
X

Chittoor: కాణిపాక వినాయకుడిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

చిత్తూరు జిల్లా:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు కుటుంబ సమేతంగా కాణిపాక వినాయక స్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మనీ నాయుడు, ఆలయ ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు ,మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

స్వామివారిని దర్శించుకున్న మంత్రికి ,వేద మండపంలో వేద పండితులు ఆశీర్వదించి, స్వామివారి కండువాను ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి కన్వీనర్లు గంగారపు గంగారపు హరి బాబు నాయుడు,వెంకటేష్ చౌదరి మొరార్జీ యాదవ్, వెంకటేశ్వర చౌదరి మాజీ జెడ్పిటిసి సభ్యురాలు లలితమ్మ ,యాదమురి సింగల్ విండో అధ్యక్షులు చిత్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU