Chittoor: కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న నటి డింపుల్ హయాతి
Chittoor: చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రముఖ సినీ నటి డింపుల్ హయాతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Chittoor: కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న నటి డింపుల్ హయాతి
చిత్తూరు జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ స్వామివారిని దర్శించుకున్న ప్రముఖ నటి (హీరోయిన్) డింపుల్ హయాతి గారు, స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు.




