Kanipakam: శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న నటుడు పృథ్వీరాజ్

Kanipakam: ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు పృథ్వీరాజ్ కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

VASU, PUTTALAPATTU
Published on: 15 Oct 2026 8:47 PM IST
Kanipakam
X

Kanipakam: శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న నటుడు పృథ్వీరాజ్

Kanipakam: ప్రముఖ తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు పృథ్వీరాజ్ కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామిని కుటుంబ సమేతంగ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వాద మండపంలో వేద పండితులు కుటుంబ సభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU