Mothkur: పాలడుగులో 'మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి': ఎమ్మెల్యే సామెల్

Mothkur: మోత్కూర్ మండలం పాలడుగులో నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి దీపావళి జరుపుకుని సీఎం బర్త్‌డే కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే మందుల సామెల్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Nov 2026 8:54 PM IST
Mothkur
X

Mothkur: పాలడుగులో 'మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి': ఎమ్మెల్యే సామెల్

యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మండలం పాలడుగు లో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు. గృహాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి సంబరాలు జరుపుకున్న ఎమ్మెల్యే మందుల సామెల్. ​అనంతరం సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్