Yadadri: చేయూత పెన్షన్ల పంపిణీలో బీఆర్ఎస్ సర్పంచులపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఫైర్!
Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్, గుండాల మండల కేంద్రంలో చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్పంచులపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
Yadadri: చేయూత పెన్షన్ల పంపిణీలో బీఆర్ఎస్ సర్పంచులపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఫైర్!
Yadadri: గుండాల మండల కేంద్రంలో చేయూత పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ విప్పు బీర్లు ఐలయ్య నోటి దురుసు.
బీఆర్ఎస్ సర్పంచులపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వీరంగం.
"హేయ్ కూర్చో... మీ పప్పులు ఇక్కడ ఉడకవు... ఇది కాంగ్రెస్ ప్రభుత్వం" అంటూ ఎమ్మెల్యే హుకుం. "కూర్చుంటే కూర్చో... లేదంటే స్టేజి దిగి పో": సర్పంచులకు ఎమ్మెల్యే వార్నింగ్.
బీఆర్ఎస్ సర్పంచులను 'దుర్మార్గులు' అంటూ దూషించిన ఎమ్మెల్యే ఐలయ్య. అభివృద్ధిపై ఎమ్మెల్యే విమర్శలను వేదికపైనే నిలదీసిన సుద్దాల సర్పంచ్ మహోదయ గౌడ్. అధికారం నెత్తికెక్కి ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఫైర్.




