Revanth Reddy: CM రేవంత్ రెడ్డి పర్యటనలో సమన్వయ లోపం..?

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో తీవ్ర సమన్వయ లోపం. షెడ్యూల్ హెలిపాడ్ కాకుండా టెంపుల్ సిటీ పైభాగాన ల్యాండ్ అయిన సీఎం హెలికాప్టర్.

T RAMREDDY, BHONAGIRI
Published on: 23 May 2026 10:58 AM IST
Revanth Reddy
X

Revanth Reddy: CM రేవంత్ రెడ్డి పర్యటనలో సమన్వయ లోపం..?

Revanth Reddy: CM రేవంత్ రెడ్డి టూర్.. షెడ్యూల్ ప్రకారం కొండ కింద ఉన్న హెలిపాడ్ లో ల్యాండ్ కావలసిన సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్.. అక్కడే సీఎం రాక కోసం ఎదురుచూస్తున్న కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు. అనూహ్యంగా టెంపుల్ సిటీ పైన ఉన్న హెలిపాడ్ లో ల్యాండ్ అయిన సీఎం హెలికాప్టర్. టెంపుల్ సిటీ హెలిపాడ్ వద్ద ఎవరూ లేకపోవడంతో.. దాదాపు 10 నిమిషాలకు పైగా హెలికాప్టర్ లోనే సీఎం, మంత్రులు.

T RAMREDDY, BHONAGIRI

T RAMREDDY, BHONAGIRI

Next Story