Chintoor: చింతూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ రిటర్నింగ్ అధికారి రామతులసి ఆధ్వర్యంలో ప్రశాంతంగా కొనసాగుతోంది.
Chintoor: చింతూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన!
Chintoor: చింతూరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ పర్వం శుక్రవారం ముగిసింది.శనివారం చింతూరు ఎంపీడీవో కార్యాలయం నందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామతులసి స్క్రూటినీ ప్రక్రియ మొదలుపెట్టారు.ఎంపిటిసి స్థానాలకు నామినేషన్ వేసిన వ్యక్తుల పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా ఆధారాలతో సమర్పించాలని రామతులసి తెలిపారు.ప్రస్తుతం నామినేషన్ కేంద్రం వద్ద ప్రశాంతంగా స్క్రూటినీ ప్రక్రియ కొనసాగుతుంది.




