Giddalur: ఊరికి మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం: మేనావత్ లలిత
Giddalur: గిద్దలూరు మండలం దిగువమెట్ట తండా పంచాయతీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేనావత్ లలిత దూసుకుపోతూ కత్తెర గుర్తుకు ఓటేయాలని కోరారు.
Giddalur: ఊరికి మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం: మేనావత్ లలిత
Giddalur: గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ పంచాయతీలో విశ్రాంత పోలీస్ అధికారి మేనావత్ బాలాజీ నాయక్ సతీమణి టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మేనావత్ లలిత ఎన్నికల ప్రచారంలో ముందంజలో కొనసాగుతున్నారు.ఆమెకు మద్దతుగా ప్రజలు భారీగాతరలివస్తున్నారు.కూటమి బలపరిచిన అభ్యర్ధి మేనావత్ లలిత మాట్లాడుతూ స్వార్థం కోసం రాజకీయంలోకి రాలేదని మేము ఊరికి మంచి చేయాలని ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చామని మమ్మల్ని ఒకసారి ఆదరించండి గ్రామ పంచాయతీని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని గ్రామ పంచాయతీ ప్రజలు తమ ఓటు కత్తెర గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేనావత్ లలిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




