Markapur: మార్కాపురంలో ఈనెల 25న జాబ్ మేళా 150 ఉద్యోగ ఖాళీలు!

Markapur: మార్కాపురంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 23 Sept 2026 5:55 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో ఈనెల 25న జాబ్ మేళా 150 ఉద్యోగ ఖాళీలు!

Markapur: మార్కాపురంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహించనున్నారు.మార్కాపురంలోని సెరికల్చర్ బిల్డింగ్‌లోని APSSDC కార్యాలయంలో ఉదయం 9:30 గంటలకు జాబ్ మేళా ప్రారంభం కానుంది. నాయుడుపేటకు చెందిన Greentech Industries India Pvt. Ltd.లో 150 ఉద్యోగ ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నారు.

18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల పురుష అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.అర్హత, ఆసక్తి ఉన్న యువత విద్యార్హత ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని APSSDC అధికారులు కోరారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM