Janasena: స్థానిక పోరుకు జనసేన తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ

Janasena: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరు ప్రకటన.

Arun Chilukuri
Published on: 17 Oct 2026 1:10 PM IST
Janasena
X

Janasena: స్థానిక పోరుకు జనసేన తొలి జాబితా విడుదల.. విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ 

Janasena: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) పోరుకు జనసేన పార్టీ సమరశంఖం పూరించింది. ఇందులో భాగంగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధికారికంగా విడుదల చేసింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ పేరును ఖరారు చేయడం విశేషం.

1. మేయర్ అభ్యర్థులు:

విజయవాడ: వంగవీటి రాధాకృష్ణ

ఏలూరు: రెడ్డి అప్పలనాయుడు

2. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు:

అమలాపురం: నల్లా శ్రీధర్

చిలకలూరిపేట: తోట రాజేశ్వరి

గొల్లప్రోలు: కడారి తమ్మయ్యనాయుడు

నరసాపురం: కొత్తపల్లి శైలజ

నిడదవోలు: కల్లం జ్యోతి

పెడన: మట్టా శివపావని

పిఠాపురం: బీరా విజయ్ శేఖర్

పుత్తూరు: డి. ఏలుమలై

సాలూరు: గొర్లె విజయకుమారి

సామర్లకోట: పిట్టా జానకి రామారావు

తెనాలి: టి. వెంకటరమణారావు

తిరువూరు: పి. మాధవి

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.