AP: క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

AP: ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సామాన్య పౌరుడిలా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 1 Nov 2026 9:04 AM IST
AP
X

AP: క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు!

AP: సామాన్య పౌరుడిలాగే పోలింగ్ కేంద్రం వద్ద వరుస సంఖ్యలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్న శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు , రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ , మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam