Rayadurgam: రాయదుర్గంలో ఇంటింటికీ వైఎస్సార్సీపీ ప్రచారం ఓట్లు అభ్యర్థించిన నేతలు
Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం 19వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ రెడ్డి నేతృత్వంలో జోరుగా ప్రచారం నిర్వహించారు.
Rayadurgam: రాయదుర్గంలో ఇంటింటికీ వైఎస్సార్సీపీ ప్రచారం ఓట్లు అభ్యర్థించిన నేతలు
Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం లో ఈరోజు 19 వార్డులో స్థానిక సంస్థ ఎన్నికలకు ప్రచార కార్యక్రమం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథ రెడ్డి గారు మరియు రాయదుర్గం టౌన్ మున్సిపల్ అభ్యర్థి గా పోరాళ్ళు శివకుమార్ గారు 19వా వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ఆనంద్ ప్రచార కార్యక్రమం.
గడపగడపకు వెళ్లి ప్రజలతో ముఖాముఖిగా ప్రచారం చేశారు. మెట్టు విశ్వనాధ్ రెడ్డి గారు ప్రజలతో మాట్లాడుతూ వైయస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి మరియు సంక్షేక పథకాలు ఇచ్చిన ప్రతి ఒక్కటి జనాల్లో తెలియజేశారు.
ఈసారి వాడు కౌన్సిలర్ కి మరియు మున్సిపల్ అభ్యర్థికి ఓటు వేసి వేయించి గెలిపియాలని రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి గారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లాస్థాయి నాయకులు, కమిటీ సభ్యులు,ముఖ్య నాయకులు, పాలవడం జరిగింది.




