Hindupur: హిందూపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిని మార్చిన వైఎస్సార్‌సీపీ!

Hindupur: హిందూపురం వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థి మార్పు. ఎన్.ఏ.శివ స్థానంలో షాజియా పేరును ఖరారు చేసిన ఇన్ఛార్జ్ దీపికా వేణురెడ్డి.

C RAMANJINEYULU, HINDUPUR
Published on: 19 Oct 2026 7:55 PM IST
Hindupur
X

Hindupur: హిందూపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిని మార్చిన వైఎస్సార్‌సీపీ!

Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సిపి చైర్ పర్సన్ అభ్యర్థి మార్పు సుగమం అయింది. మొదట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ N.A శివ ను హైకమాండ్ అధికారికంగా ప్రకటించిన అధిష్టానం నేడు అభ్యర్థిని మారుస్తూ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ షాజియా పేరును ఖరారు చేసింది.చైర్మన్ అభ్యర్థి మార్పుతో ఒకసారిగా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉత్కంఠకు తెరపడింది. అధిష్టానం నిర్ణయం మేరకు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకురాలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ షాజియాను హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించిన వైఎస్ఆర్సిపి హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జి దీపికా వేణు రెడ్డి.

C RAMANJINEYULU, HINDUPUR

C RAMANJINEYULU, HINDUPUR