Anantapur: రాయదుర్గం 17వ వార్డు టీడీపీ అభ్యర్థిగా మోపూరు అశోక్ నామినేషన్!

Anantapur: అనంతపురం: రాయదుర్గం 17వ వార్డు టీడీపీ అభ్యర్థిగా మోపూరు అశోక్ నామినేషన్ వేశారు. 40 వార్డులూ గెలిచి పసుపు జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 17 Oct 2026 11:56 AM IST
Anantapur
X

Anantapur: రాయదుర్గం 17వ వార్డు టీడీపీ అభ్యర్థిగా మోపూరు అశోక్ నామినేషన్!

Anantapur: రాయదుర్గం పురపాలక సంఘ పరిధిలో 17 వార్డుకు టిడిపి తరఫున మోపూరు అశోక్ నామినేషన్ దాఖలు చేశారు తెలుగుదేశం పార్టీ స్థాపన నుండి పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాడు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు,అభివృద్ధి చేయడంలో వార్డులో ప్రజలకు అండగా ఉన్నాడు. సమస్యలు పరిష్కరిస్తూ చేదోడు వాదోడుగా నిలిచాడు. రాయదుర్గం కంచుకోటలో తెలుగుదేశం పార్టీ 40 వార్డులను ఘనవిజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అందులో తాను కూడా తన వార్డులో అఖండ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశాడు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM