Kadiri: కదిరి టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా అర్షియా భాను ఖరారు!
Kadiri: కదిరి మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా అర్షియా భాను పేరు ఖరారు. వైకాపా అభ్యర్థికి దీటుగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వ్యూహం!
Kadiri: కదిరి టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా అర్షియా భాను ఖరారు!
Kadiri: కదిరి మున్సిపాలిటీ టిడిపి చైర్మన్ అభ్యర్థి మార్పు, టిడిపి చైర్మన్ అభ్యర్థిగా అర్షియా భాను పేరును ఖరారు చేసిన టిడిపి అధిష్టానం
నిన్న టిడిపి ప్రకటించిన జాబితాలో షేక్ సమీరా పేరు ప్రకటించగా, ఈరోజు వైసీపీ ఎత్తును చిత్తు చేస్తూ కొత్త అభ్యర్థిని అర్షియా భాను పేరును టిడిపి అధిష్టానం ప్రకటించింది.
నిన్న కదిరి వైసిపి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా సతీమణి అత్తార్ పర్వీన్ పేరు వైసిపి పార్టీ తరపున చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో
వైసిపి చైర్మన్ అభ్యర్థికి దీటుగా టిడిపి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూచనల మేరకు టిడిపి అధిష్టానం కొత్త అభ్యర్థి అర్షియా భాను ను టిడిపి చైర్మన్ అభ్యర్థిగా రంగంలోకి దింపింది
టిడిపి తరఫున అర్షియా బాను చైర్మన్ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేశారు




