Hindupur: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ బోణీ.. 7వ వార్డు ఏకగ్రీవం!

Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు టీడీపీ అభ్యర్థి ఈశ్వరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఖరారైంది.

RAMANJANEYULU, HINDUPUR
Published on: 21 Oct 2026 12:41 PM IST
Hindupur
X

Hindupur: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ బోణీ.. 7వ వార్డు ఏకగ్రీవం!

Hindupur: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో 7 వ వార్డు టిడిపి అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక.వైసిపి అభ్యర్థి షేక్ రిహాన తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో అవార్డులో పోటీలు ఎవరు లేకపోవడంతో టిడిపి అభ్యర్థి ఈశ్వరమ్మ ఏకగ్రీవ ఎన్నిక పోవడం జరిగింది.

RAMANJANEYULU, HINDUPUR

RAMANJANEYULU, HINDUPUR