Rayadurgam: రాయదుర్గం 18వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ శ్రీ రామ్ రెడ్డి విస్తృత ప్రచారం!
Rayadurgam: రాయదుర్గం మున్సిపాలిటీ 18వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ శ్రీ రామ్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి సైకిల్ గుర్తుకు ఓటేయాలని విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Rayadurgam: రాయదుర్గం 18వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ శ్రీ రామ్ రెడ్డి విస్తృత ప్రచారం!
Rayadurgam: రాయదుర్గం మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ శ్రీ రామ్ రెడ్డి పార్టీ శ్రేణులతో కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఓటర్లలో విశేష స్పందన రావడంతో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు. చైర్మన్ అభ్యర్థి టంకశాల హనుమంతు మరియు మరియు వార్డ్ అభ్యర్థి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.




