Tadipatri: తాడిపత్రిలో తొలిరోజు 22 నామినేషన్లు దాఖలు!

Tadipatri: తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో తొలిరోజు మొత్తం 22 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టీడీపీ నుంచి 15, వైసీపీ నుంచి 7 నామినేషన్లు వచ్చాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Oct 2026 7:03 PM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రిలో తొలిరోజు 22 నామినేషన్లు దాఖలు!

తాడిపత్రి: తాడిపత్రి మున్సిపాలిటీలో 48 వార్డులకు సంబంధించి మొదటి రోజు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎన్నికల అసిస్టెంట్ అధికారి శివరామకృష్ణ పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి 15 నామినేషన్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 7 నామినేషన్లు మొత్తంగా 22 నామినేషన్లు స్వీకరించడం జరిగిందన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్