Kadiri: కదిరి మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థుల జోరుగా ప్రచారం!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 4వ వార్డు అభ్యర్థి కొలిమ అమ్మజాన్ సైదాపురం ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ముమ్మర ప్రచారం ప్రారంభించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 23 Oct 2026 8:29 PM IST
Kadiri
X

Kadiri: కదిరి మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ అభ్యర్థుల జోరుగా ప్రచారం!

కదిరి: సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ 3,4. వార్డ్ కౌన్సిలర్స్ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. 4వ వార్డు టీడీపీ అభ్యర్థి కొలిమ అమ్మజాన్ ఆమె భర్త ఇమ్రాన్ కూటమి నాయకులు.

కార్యకర్తలతో కలిసి మొదటి రోజు సైదాపురం ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి ప్రచారం ప్రారంభించి ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నార.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI