Sri Sathya Sai: నల్లచెరువు మండల నూతన ఎంపీపీగా బసిరెడ్డి అనితమ్మ బాధ్యతలు!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల నూతన ఎంపీపీగా బసిరెడ్డి అనితమ్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 19 Nov 2026 3:12 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: నల్లచెరువు మండల నూతన ఎంపీపీగా బసిరెడ్డి అనితమ్మ బాధ్యతలు!

శ్రీ సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా, నల్లచెరువు మండల నూతన ఎంపీపీగా బసిరెడ్డి అనితమ్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నామని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI