Anantapur: రాయదుర్గం 37వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వి. లక్ష్మి ప్రచారం!
Anantapur: అనంతపురం జిల్లా రాయదుర్గం 37వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వీ. లక్ష్మి విస్తృత ప్రచారం చేశారు. ఆశీర్వదిస్తే వార్డు సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
Anantapur: రాయదుర్గం 37వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వి. లక్ష్మి ప్రచారం!
Anantapur: 37 వార్డ్ స్వతంత్ర అభ్యర్థి గా v. లక్ష్మి రాయదుర్గం వార్డ్ కౌన్సిలర్ గా ఎంపిక చేస్తే అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా. స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రక్రియలో భాగంగా 37వ వార్డు సిద్దేశ్వర కాలనీ అభ్యర్థి వి లక్ష్మి విస్తృత ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె ఓటర్లతో మాట్లాడుతూ ప్రజలు తను ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపిస్తే వార్డుల్లో నెలకొన్న సమస్యలు అవసరాలు తీరుస్తానని హామీ ఇచ్చారు.




