Anantapur: రాయదుర్గం 18వ వార్డు అభ్యర్థిగా శ్రీరామ్ నామినేషన్!

Anantapur: రాయదుర్గం 18వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ శ్రీరామ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పట్టణాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు.

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM
Published on: 18 Oct 2026 2:37 PM IST
Anantapur
X

Anantapur: రాయదుర్గం 18వ వార్డు అభ్యర్థిగా శ్రీరామ్ నామినేషన్!

Anantapur: రాయదుర్గం 18 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా డాక్టర్ శ్రీ రామ్ రెడ్డి నామినేషన్ దాఖలు.. రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ లో క్రియాశీలకంగా పనిచేశాడు.

కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు పట్టణ ప్రజలు సమస్యలు పరిష్కారంతోపాటు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేందుకు బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరింత పురోభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM