Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి 101వ జయంతి వేడుకలు!
Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా 101వ జయంతి వేడుకలకు మంగళవారం దేశ విదేశీ భక్తులు భారీగా తరలివచ్చారు. పండిట్ రాకేష్ చౌరాసియా వేణు–తబలా కచేరీ అలరించింది.
Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి 101వ జయంతి వేడుకలు!
శ్రీ సత్య సాయి జిల్లా: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా 101 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని భారీగా తరలివచ్చిన దేశ విదేశీ భక్తులు. వేడుకలను పురస్కరించుకునే ప్రత్యేక పూలతో సత్యసాయి మహాసమాధిని అలంకరించిన భక్తులు. బాబా జయంతి వేడుకలను పురస్కరించుకొని అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.
అంతర్జాతీయ ప్రముఖ సంగీత వాయిద్య కళాకారుడు పండిట్ రాకేష్ సౌరాస్య బృందం నిర్వహించిన సంగీత వాయిద్యం. వేణు తబలా వాయిద్యంతో అందరినీ అలరించిన రాకేష్ బృందం. సత్యసాయి నామస్మరణతో పులకించిన ప్రశాంతి మందిరం.




