Hindupur: హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి పీఎస్ మంజునాథ్ ఘనవిజయం!
Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి పీఎస్ మంజునాథ్ 21,172 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి షాజియాపై ఘనవిజయం సాధించారు.
Hindupur: హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి పీఎస్ మంజునాథ్ ఘనవిజయం!
హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పిఎస్ మంజునాథ్ గెలుపొందారు.వైఎస్ఆర్సిపి చైర్మన్ అభ్యర్థి షాజియాకు 29112 ఓట్లు పడ్డాయి టిడిపి చైర్మన్ అభ్యర్థి పిఎస్ మంజునాథ్ కు 50884 పోల్ అయ్యాయి దీంతో 21,172లో కోట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పిఎస్ మంజునాథ్ మాట్లాడుతూ బాలయ్య చేసిన అభివృద్ధి నా గెలుపుకు దోహతో పడిందని హర్షం వ్యక్తం చేశారు.




