Dharmavaram: పరిటాల శ్రీరామ్ విజయం ప్రజా విజయం.. కౌన్సిలర్ బెస్త సుకన్య!

Dharmavaram: నల్లచెరువు జెడ్పీటీసీగా గెలుపొందిన ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్‌ను 36వ వార్డు కౌన్సిలర్ బెస్త సుకన్య ఆధ్వర్యంలో గజమాలతో సన్మానించారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 10 Nov 2026 10:14 AM IST
Dharmavaram
X

Dharmavaram: పరిటాల శ్రీరామ్ విజయం ప్రజా విజయం.. కౌన్సిలర్ బెస్త సుకన్య!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ నల్లచెరువు ZPTC గా విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ధర్మవరం 36 వ వార్డు టీడీపీ కౌన్సిలర్ బెస్త సుకన్య ఆధ్వర్యంలో పరిటాల శ్రీరామ్ ని కలిసి గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీరామ్ సైతం కౌన్సిలర్ సుకన్యను అభినందించారు. పరిటాల శ్రీరామ్ ని కలిసిన వారిలో వార్డ్ నాయకులు బెస్త నారాయణస్వామి, బాలు మహిళ నాయకులు పాల్గొన్నారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM