Anantapur: అనంతపురం జిల్లాలో పోలీసు అధికారుల బదిలీలు.. కొత్త సీఐల నియామకం!
Anantapur: అనంతపురం జిల్లాలో పోలీసు శాఖలో బదిలీలు జరిగాయి. గుత్తి సీఐగా ధరణి కిషోర్, గుంతకల్లు రూరల్ సీఐగా రామారావులను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Anantapur: అనంతపురం జిల్లాలో పోలీసు అధికారుల బదిలీలు.. కొత్త సీఐల నియామకం!
Anantapur: అనంతపురం జిల్లా పోలీసు శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.జిల్లాలోని గుత్తి, గుంతకల్లు రూరల్ పోలీస్ స్టేషన్లకు కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్లను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ బదిలీల్లో భాగంగా గుత్తి సీఐగా ధరణి కిషోర్, గుంతకల్లు రూరల్ సీఐగా రామారావు నియమితులయ్యారుఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై కొత్త అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది.




