Kalyandurg: కళ్యాణదుర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న బుట్టా లక్ష్మి!

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్డీఏ కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి బుట్టా లక్ష్మి తిమ్మరాజు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 1 Nov 2026 10:15 AM IST
Kalyandurg
X

Kalyandurg: కళ్యాణదుర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న బుట్టా లక్ష్మి!

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఎన్డీఏ కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి బుట్టా లక్ష్మి తిమ్మరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని బుట్టా లక్ష్మి తిమ్మరాజు తెలిపారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam