Guntakal: గుంతకల్లు వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ దాఖలు!

Guntakal: గుంతకల్లు వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎన్. వెంకటలక్ష్మి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 18 Oct 2026 2:21 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లు వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ దాఖలు!

గుంతకల్లు: గుంతకల్లు మున్సిపల్ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎన్. వెంకటలక్ష్మి నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకటలక్ష్మికి నైరుతి రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వర బాబు కుటుంబ సభ్యులు, వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL